The Apsche was released the dates on all CET Exams. The Eamcet 2013 Full Notification will be available shortly. Application accepted through online only. Application submission starts from 15th February 2013 The following is the Brief Table on Eamcet Dates:
EAMCET 2013 Detailed Notification
( View | Download PDF )
15 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
అన్ లైన్ లో మాత్రమే దరఖాస్తుల నమోదు
అన్ లైన్ లో మాత్రమే దరఖాస్తుల నమోదు
Eamcet 2013 Notification | Released |
Ap Eamcet 2013 Online Application |
Starts from February 15th 2013 |
Exam Date | 10th May 2013 |
Eamcet 2013 Results | 02nd June 2013 |
Eamcet 2013 Web Counseling Engineering B.Pharmacy, Pharma.D |
- 17 - 30 June 2013 25 - 30 June 2013 |
Eamcet 2013 Second Counseling Engineering B.Pharmacy, Pharma.D |
- 8 - 11 July 2013 12- 15 July 2013 |
Classes Started From | 1st August 2013 |
Last Date for Admissions | 14th August 2013 |
ఈ నెల 15వ తేది నుంచి మార్చి 27వ తేది వరకు దరఖాస్తులు online లో మాత్రమే స్వీకరిస్తారు. AP Online, Me-Seva, E-Seva కేంద్రాలకు వెళ్లి అక్కడ online లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ఎంసెట్ కన్వినర్ రమణా రావు గారు తెలిపారు.
ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు online లో హాల్ టికెట్స్ పొందవచ్చు. ఇంజనీరింగ్ రూ.250, వైద్య కోర్సులకు రూ.250, రెండింటికి కలిపి రూ.500 ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుం తో మే 7 లోపు సమర్పించవచ్చు.